West Central Railway Apprentice Recruitment 2025: రైల్వేలో ఉద్యోగాలు

West Central Railway Apprentice Recruitment 2025: రైల్వేలో ఉద్యోగాలు


West Central Railway Apprentice Recruitment 2025: రైల్వేలో ఉద్యోగాలు



  రైల్వే నుండి కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. బెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిసిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ West Central Railway Apprentice Recruitment 2025 ద్వారా 2865 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ West Central Railway Apprentice Recruitment 2025 ద్వారా 

జెబీపీ డివిజన్ లో 1136 పోస్టులు, బిపిఎల్ డివిజన్ లో 558 పోస్టులను, KOTA డివిజన్ లో 865 పోస్టులను, CRWS BPL లో 136 పోస్టులను, WRS KOTA లో 151 పోస్టులను, HQ/JBP లో 19 పోస్టులను మొత్తంగా 2865 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ West Central Railway Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 30, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 29, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. 

Age Limit:


  ఆగస్టు 20, 2025 వ తేదీ నాటికి 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులలో అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  పదవ తరగతిలో 50% మార్కులతో పాసై సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
  ట్రేడ్ వారీగా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Selection Process:


  మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పదవ తరగతి మరియు ఐటిఐ లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు మరియు 41 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజు మొత్తంగా 141 రూపాయలను చెల్లించి అప్లై చేసుకోవాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు 41 రూపాయిలను చెల్లిస్తే సరిపోతుంది.

Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు